Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎయిర్‌టెల్‌ Q2లో రూ.10,710 కోట్ల లాభం

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:55 PM జాతీయంవాణిజ్యం
ఎయిర్‌టెల్‌ Q2లో రూ.10,710 కోట్ల లాభం - Ushodayam
భారతీ ఎయిర్‌టెల్‌ 2026 జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.10,710 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.8,651 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కార్యకలాపాల ఆదాయం 16.7 శాతం పెరిగి రూ.60,877.5 కోట్లకు చేరింది. భారత్‌లో ఆదాయం రూ.42,308 కోట్లకు పెరగగా, ఒక్కో కస్టమర్‌పై సగటు ఆదాయం రూ.256 నుంచి రూ.271కి చేరింది.

Comments

G
Loading comments...