Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆభరణాల అమ్మకాలు 6% తగ్గొచ్చు!

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
ఆభరణాల అమ్మకాలు 6% తగ్గొచ్చు! - Ushodayam
పసిడి ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల విక్రయాలు 4–6 శాతం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బంగారం ధరలు సగటున 25–27 శాతం పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే ధరల పెరుగుదలతో ఆభరణాల రంగ ఆదాయాలు 21–23 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది.

Comments

G
Loading comments...