Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:52 PM నంద్యాలGeneral
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష - Ushodayam
ZPTC, MPTC ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల జిల్లా నుంచి కలెక్టర్ జి. రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షోరాన్ పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...