Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ఏర్పాట్లపై జేసీ సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎన్నికల ఏర్పాట్లపై జేసీ సమీక్ష - Ushodayam
ఓడీసీ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జేసీ మౌర్య భరద్వాజ్ బుధవారం పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...