Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నిక జరిగితే వైఎస్సార్‌సీపీ గెలుపు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:19 PM కడపGeneral
ఎన్నిక జరిగితే వైఎస్సార్‌సీపీ గెలుపు - Ushodayam
ప్రొద్దుటూరులో ఎన్నికలు జరిగితే వంద శాతం వైఎస్సార్‌సీపీదే విజయమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం, పోలీసుల అరాచక చర్యల వల్ల అక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఆరోపించారు. పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...