Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండు మేతతో పాలలో వెన్న శాతం పెరుగుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:25 PM పల్నాడు General
ఎండు మేతతో పాలలో వెన్న శాతం పెరుగుదల - Ushodayam
పశువులకు తగినంత ఎండు మేత అందిస్తే పాలలో వెన్న శాతం పెరగడానికి సహాయపడుతుందని రొంపిచర్ల పశువైద్య అధికారి డాక్టర్ సాయి మహేష్ రెడ్డి తెలిపారు. ఎండు మేతలోని పీచు పదార్థం పాలలో కొవ్వు తయారీకి కీలకమని పేర్కొన్నారు. రైతులు పచ్చిమేత, ఎండు మేత, దాణాను సమతుల్యంగా అందించాలని సూచించారు. పశువుల అవసరాలకు అనుగుణంగా రేషన్ రూపొందించేందుకు బోవిక్స్ యాప్‌లోని స్మార్ట్ రేషన్ టూల్‌ను ఉపయోగించుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...