Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన వరి పంటకు పరిహారం చెల్లించాలి: మల్లేశ్ గౌడ్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:27 PM మెదక్General
ఎండిన వరి పంటకు పరిహారం చెల్లించాలి: మల్లేశ్ గౌడ్ - Ushodayam
నర్సాపూర్ నియోజకవర్గంలోని నాగులపల్లిలో మహిళా రైతు మంజులకు చెందిన రెండు ఎకరాల ఎండిపోయిన వరి పంటను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ పరిశీలించారు. పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నర్సాపూర్ మండలాధ్యక్షుడు నగేశ్, ఉపాధ్యక్షుడు సంజీవ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహేశ్, బీజేవైఎం మండలాధ్యక్షుడు రాజేశ్, గ్రామ రైతులు ఉన్నారు.

Comments

G
Loading comments...