Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మీల్లో తొలి భారతీయ ప్రజెంటర్ విజయ్ సేతుపతి

Anuroop Nov 24, 2026 2:09 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
న్యూయార్క్‌లో నవంబర్ 23న జరిగిన 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా పాల్గొన్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. భారత్ నుంచి వీర్ దాస్, రియల్ కాశ్మీర్ ఎఫ్‌సీ నామినేషన్లు పొందినా అవార్డులు దక్కలేదు. యూకే అత్యధికంగా 9 అవార్డులు గెలుచుకుంది.

Comments

G
Loading comments...