Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరులో ఓట్ల లెక్కింపు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:12 AM కర్నూలుGeneral
ఎమ్మిగనూరులో ఓట్ల లెక్కింపు ప్రారంభం - Ushodayam
ఎమ్మిగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జవహర్ నవోదయ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం నుంచే అభ్యర్థులు, ఏజెంట్లు, పార్టీల నాయకులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు తెరిచి ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...