Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు ఛైర్మన్‌ పీఠంపై రఘు గురి

Follow Ushodayam on Google
Sai Nath Oct 17, 2026 10:26 AM కర్నూలుGeneral
ఎమ్మిగనూరు ఛైర్మన్‌ పీఠంపై రఘు గురి - Ushodayam
ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవికి వైసీపీ తరఫున డాక్టర్‌ కె.ఎస్‌. రఘును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు కార్యాలయం ప్రకటించింది. దీంతో ఆయన రెండోసారి ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. 2021 మున్సిపల్‌ ఎన్నికల్లో రఘు 26వ వార్డు నుంచి గెలిచి ఛైర్మన్‌గా పనిచేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...