Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పర్యటనతో పారిశుద్ధ్య పనులు

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 11:25 AM తూర్పుగోదావరి General
ఎమ్మెల్యే పర్యటనతో పారిశుద్ధ్య పనులు - Ushodayam
గోపాలపురం మండలం పెద్దగూడెంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సమాధుల రోడ్డు వద్ద పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి, కాలువలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతల పర్యటనలప్పుడే కాకుండా నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...