Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికలు.. దరఖాస్తు తప్పనిసరి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:00 AM హైదరాబాద్General
ఎమ్మెల్సీ ఎన్నికలు.. దరఖాస్తు తప్పనిసరి - Ushodayam
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు కొనసాగుతోంది. అర్హులైన పట్టభద్రులు నవంబర్‌ 6లోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 అక్టోబర్‌ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. పాత ఓటర్లు కూడా కొత్తగా దరఖాస్తు చేయాలి. నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒరిజినల్‌ డిగ్రీ లేదా ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌, మార్కుల మెమోను జత చేయాలి.

Comments

G
Loading comments...