Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యం: రేగా

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 4:02 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యం: రేగా - Ushodayam
ఖమ్మం–వరంగల్‌–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు చేశారు. బూర్గంపహాడ్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని, రాకేశ్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...