Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:16 PM మహబూబాబాద్ General
ఎల్‌నినోపై విద్యార్థుల అవగాహన ర్యాలీ - Ushodayam
బయ్యారం మండలం వెంకట్రాంపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుడు లింగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో నీటి వినియోగం, ఆహార భద్రత, విద్యుత్ పొదుపుపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...