Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పంటలకు రికార్డు ధరలు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 9:57 AM హైదరాబాద్General
తెలంగాణలో పంటలకు రికార్డు ధరలు - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో దిగుబడులు తగ్గుతాయన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణలో పంటల ధరలు పెరిగాయి. వరంగల్, మహబూబాబాద్‌లో క్వింటాల్ మొక్కజొన్న రూ.3,085 పలికింది. తేజా మిర్చి నాన్‌ ఏసీ రకం రూ.23 వేలు, ఏసీ రకం రూ.31 వేలు పలికాయి. పసుపు రూ.19 వేలు, పత్తి రూ.9,070 ధర పలికినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...