Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎక్కడున్నా ఇరాన్‌ నా సొంత దేశమే’: ఎల్నాజ్‌ నౌరోజీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 2:59 PM అమరావతిGeneral
 ‘ఎక్కడున్నా ఇరాన్‌ నా సొంత దేశమే’: ఎల్నాజ్‌ నౌరోజీ - Ushodayam
ఇరాన్‌లో పుట్టి జర్మనీలో పెరిగిన నటి ఎల్నాజ్‌ నౌరోజీ.. ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్నా, తన మూలాలు ఎప్పటికీ ఇరాన్‌తోనే ముడిపడి ఉంటాయని తెలిపారు. భారత్‌ను తన దేశంగా అంగీకరిస్తానని, ఇక్కడే ఇంటిలా భావిస్తానని, జర్మనీ కూడా తనకు స్వస్థలమేనని చెప్పారు. తాను జర్మనీకి వెళ్లినప్పుడు అక్కడ తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చిందని, భారత్‌కు వచ్చిన తర్వాత మళ్లీ అదే పరిస్థితి ఎదురైందని ఎల్నాజ్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...