Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జడ్పీ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:37 PM ఏలూరుGeneral
ఏలూరు జడ్పీ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ - Ushodayam
ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి రేసు ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలోని ఇద్దరు కీలక నేతల కుమార్తెలు చింతమనేని నవ్యశ్రీ, మందలపు జాహ్నవి పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ కుమార్తె జాహ్నవి బరిలో ఉన్నారు. ఇద్దరూ విద్యావంతులు, బలమైన రాజకీయ నేపథ్యం కలిగి ఉండటంతో పోటీపై చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...