Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు

Sai Nath Nov 25, 2026 3:53 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఏడుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు - Ushodayam
కాకినాడ జిల్లా సుబ్బంపేట నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కోస్ట్‌గార్డ్‌, నౌకాదళం, ఒడిశా అధికారుల సహకారంతో గాలింపు చేపట్టామన్నారు. మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...