Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడేళ్లకే 12 భాషలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:42 PM జాతీయంవినోదం
ఏడేళ్లకే 12 భాషలు  - Ushodayam
నటి అసిన్‌, మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మల కుమార్తె అరిన్‌ ఏడేళ్ల వయసులోనే 12 భాషలను అర్థం చేసుకుంటోందని రాహుల్‌ వెల్లడించారు. కొరియన్‌, జపనీస్‌, థాయ్‌, చైనీస్‌ భాషలు కూడా వాటిలో ఉన్నాయని తెలిపారు. కొన్ని భాషలు మాట్లాడగలదని పేర్కొన్నారు. తమ కుమార్తెను ఫోన్‌కు దూరంగా ఉంచుతూ, ఇంట్లో టీవీ కూడా లేకుండా పెంచుతున్నామని రాహుల్‌ చెప్పారు. ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...