వార్తలకు తిరిగి వెళ్లండి
‘ఎబెనెజర్’లో స్క్రూజ్ పాత్రపై జానీ డెప్ కామెంట్స్

హాలీవుడ్ నటుడు జానీ డెప్ త్వరలో ‘ఎబెనెజర్’ చిత్రంలో ఎబెనెజర్ స్క్రూజ్‌గా కనిపించనున్నారు. చార్లెస్ డికెన్స్ రచించిన ‘ఎ క్రిస్మస్ కరోల్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
చిన్నప్పటి నుంచి ఈ కథతో తనకు అనుబంధం ఉందని, గతంలో అలస్టైర్ సిమ్ నటించిన వెర్షన్‌ను ప్రతి క్రిస్మస్‌కు చూసేవాడినని డెప్ తెలిపారు.
Comments
Loading comments...
