Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DYFI రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Follow Ushodayam on Google
Kiran Oct 15, 2026 12:53 PM వనపర్తిGeneral
DYFI రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి - Ushodayam
అమరచింత పాత బస్టాండులో గురువారం భారత ప్రజాతంత్ర యువజన సంఘం (DYFI) రాష్ట్ర మూడో మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...