Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆకాశంలో ఒక తార’కు పాజిటివ్‌ టాక్

Rudhira Nov 20, 2026 10:09 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఆకాశంలో ఒక తార’కు పాజిటివ్‌ టాక్ - Ushodayam
దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. బాలికల విద్య, కలలు, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భావోద్వేగాలు, సంగీతం, నటీనటుల అభినయం ప్రధాన బలంగా నిలిచాయి. అయితే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, రాకెట్ ప్రయోగాలు సినిమాటిక్‌గా ఉండటం ప్రతికూలతలుగా పేర్కొంది.

Comments

G
Loading comments...