Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయన సినిమా ఎంపికలు బాగుంటాయి: అల్లు అర్జున్

Sai Nath Nov 16, 2026 4:33 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఆయన సినిమా ఎంపికలు బాగుంటాయి: అల్లు అర్జున్ - Ushodayam
‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. దుల్కర్ సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన బహుభాషా నటుడని, మంచి సినిమాలను ఎంచుకుంటారని కొనియాడారు. ‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’, ‘సీతారామం’ చిత్రాలను ప్రస్తావించారు. దుల్కర్ మంచి మనిషి అని, ‘ఆకాశంలో ఒక తార’ ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...