Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో బంగారు ఫుట్‌పాత్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:56 PM అంతర్జాతీయంGeneral
దుబాయ్‌లో బంగారు ఫుట్‌పాత్‌ - Ushodayam
పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్‌ గోల్డ్‌ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో ‘గోల్డ్‌ వాక్‌వే’ నిర్మిస్తున్నారు. 2026 చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దుబాయ్‌ను ప్రపంచ పసిడి వాణిజ్య కేంద్రంగా, పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు.బంగారు ఆభరణాల భారీ ప్రదర్శననూ నిర్వహించాలని యోచిస్తున్నారు.

Comments

G
Loading comments...