Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ.. వాషింగ్‌ సెంటర్లకు ఫుల్‌ గిరాకీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:25 PM ఆదిలాబాద్General
దసరా వేళ.. వాషింగ్‌ సెంటర్లకు ఫుల్‌ గిరాకీ - Ushodayam
దసరా పర్వదినం సందర్భంగా తాంసిలోని వాహన వాషింగ్‌ సెంటర్లు రద్దీగా మారాయి. ఆయుధ, వాహన పూజల నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, వాణిజ్య వాహనాలను శుభ్రం చేయించేందుకు వాహనదారులు బారులు తీరుతున్నారు. పూజకు ముందు వాహనాలను కడిగి పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించడం ఆనవాయితీ కావడంతో వాషింగ్‌ సెంటర్లకు గిరాకీ పెరిగింది.

Comments

G
Loading comments...