Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ సవర్గావ్‌లో పాలపిట్ట దర్శనం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:19 PM కామరెడ్డిGeneral
దసరా వేళ సవర్గావ్‌లో పాలపిట్ట దర్శనం - Ushodayam
జుక్కల్ మండలం సవర్గావ్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా రోడ్డు పక్కన విద్యుత్ తీగపై పాలపిట్ట కనిపించింది. దీంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దసరా రోజున పాలపిట్టను చూడటం శుభసూచకంగా భావించే సంప్రదాయం ఉండటంతో గ్రామస్థుల్లో ఆనందం నెలకొంది. చెట్ల మధ్య కనిపించిన పాలపిట్టను పలువురు ఫోన్లలో ఫొటోలు తీశారు.

Comments

G
Loading comments...