Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దశరథుడి పాత్ర చేయడానికి అందుకే ఆలోచించా: అరుణ్ గోవిల్

Sai Nath Nov 16, 2026 7:16 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
దశరథుడి పాత్ర చేయడానికి అందుకే ఆలోచించా: అరుణ్ గోవిల్ - Ushodayam
‘రామాయణ్’లో శ్రీరాముడిగా గుర్తింపు పొందిన అరుణ్ గోవిల్, నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’లో దశరథుడిగా నటించేందుకు తొలుత సంకోచించారు. గతంలో రాముడిగా నటించిన తాను ఆయన తండ్రి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని ఆలోచించానని తెలిపారు. దర్శకుడు ఒప్పించడంతో అంగీకరించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...