Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DSC స్పోర్ట్స్ కోటాలోఉపాధ్యాల పోస్టులను రద్దు చెయాలి

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 3:28 PM విశాఖపట్నంGeneral
DSC స్పోర్ట్స్ కోటాలోఉపాధ్యాల పోస్టులను రద్దు చెయాలి - Ushodayam
DSC-2025 స్పోర్ట్స్ కోటాలో తీసిన ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే రద్దు చేయాలి. మరల నిష్పక్షపాతంగా పారదర్శకంగా DSC పరీక్షలు జరపాలి తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయి అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చి మరలా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరపాలి గత 50 రోజులుగా ఆధారాలతో వస్తున్న వరుస కథనాలపై పాలకులు సమాధానం చెప్పకుండా అధికారులను ముందు పెట్టి వారితో సమాధానాలు చెప్పించడం ఎంతవరకు కరెక్ట్?

Comments

G
Loading comments...