వార్తలకు తిరిగి వెళ్లండి
దలైలామాకు దిల్లీలో బంగ్లా కేటాయింపు?

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా కార్యాలయం ‘గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’కు దిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో కేంద్రం నివాసాన్ని కేటాయించినట్లు సమాచారం. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లోని బంగ్లాను విదేశాంగ శాఖ విజ్ఞప్తి మేరకు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దలైలామా వారసుడి ఎంపికపై చర్చలు సాగుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...
