Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్జీత్‌ బెంగళూరు షోకు బాంబు బెదిరింపు

Sai Nath Nov 24, 2026 3:59 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
 దిల్జీత్‌ బెంగళూరు షోకు బాంబు బెదిరింపు - Ushodayam
పంజాబీ గాయకుడు దిల్జీత్‌ దోసాంజ్‌ బెంగళూరు కచేరీకి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్‌ 29న మాదవరలోని NICE గ్రౌండ్స్‌లో జరగనున్న షోలో ఐఈడీ పేలుడు జరగవచ్చంటూ ఈమెయిల్‌ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. హుబ్లీ-ధార్వాడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు నవంబర్‌ 9న ఈ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...