Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళి వరకు ఆందోళనలు నిలిపివేత: అభిజీత్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 5:21 PM జాతీయంGeneral
దీపావళి వరకు ఆందోళనలు నిలిపివేత: అభిజీత్‌ - Ushodayam
దీపావళి వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. పండగలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని తమకు మద్దతిస్తున్న యువతకు సూచించారు. సీఈసీ రాజీనామా కోరుతూ యువత చేస్తున్న ఉద్యమంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...