Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగెంలో పంటల డిజిటల్‌ సర్వే పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Sep 03, 2026 3:40 PM వరంగల్General
సంగెంలో పంటల డిజిటల్‌ సర్వే పరిశీలన - Ushodayam
సంగెం మండలం రామచంద్రాపురంలో పంట పొలాల్లో కొనసాగుతున్న డిజిటల్‌ సర్వేను కలెక్టర్‌ సత్యశారద పరిశీలించారు. సర్వే ప్రక్రియ, పంటల వివరాల నమోదు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల వారీగా పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. డిజిటల్‌ సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...