వార్తలకు తిరిగి వెళ్లండి
‘ది ఒడిస్సీ’లో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనపై ప్రశంసలు

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’లో రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారని బెన్ అఫ్లెక్ ప్రశంసించినట్లు నటుడు మాట్ డామన్ వెల్లడించారు.
ప్యాటిన్సన్ నటన చాలా ధైర్యమైనదని, ప్రతికూల ఛాయలున్న పాత్రను ఆసక్తికరంగా పోషించారని బెన్ అభిప్రాయపడినట్లు తెలిపారు.
Comments
Loading comments...
