Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ఎగ్జిక్యూషనర్స్‌ సాంగ్‌’లో జాకబ్‌ ఎలోర్డి

Sai Nath Nov 11, 2026 4:58 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ది ఎగ్జిక్యూషనర్స్‌ సాంగ్‌’లో జాకబ్‌ ఎలోర్డి - Ushodayam
ప్రముఖ నటుడు జాకబ్‌ ఎలోర్డి ‘ది ఎగ్జిక్యూషనర్స్‌ సాంగ్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. 1979లో పులిట్జర్‌ పురస్కారం అందుకున్న నార్మన్‌ మెయిలర్‌ నవల ఆధారంగా ఇదే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. నిర్మాతగా ఎలోర్డికి ఇదే తొలి చిత్రం. అమెరికాలో మరణశిక్ష విధించబడిన గ్యారీ గిల్మోర్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు.

Comments

G
Loading comments...