Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది బ్రేకింగ్ న్యూస్.. అనన్య నాగళ్ల కొత్త సినిమా

Sai Nath Nov 23, 2026 6:00 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ది బ్రేకింగ్ న్యూస్.. అనన్య నాగళ్ల కొత్త సినిమా - Ushodayam
సీనియర్ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది బ్రేకింగ్ న్యూస్’. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీడియా రంగం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శశి ప్రీతమ్ సంగీతం అందించిన ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...