వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
దేవ్‌రహా బాబా జీవితంపై బయోపిక్

ప్రముఖ సిద్ధయోగి దేవ్‌రహా బాబా జీవితంపై ‘రుద్రయోగి’ పేరుతో బయోపిక్ తెరకెక్కనుంది. రచయిత విక్రమ్ మిశ్ర రాసిన ‘మహాదేవ్ అంశ్’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత రవిరాజ్ ముర్ము ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
పాదాలతో భక్తులను ఆశీర్వదించే బాబాను ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి ప్రముఖులు దర్శించుకున్నారు. ఆయన వయసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
Comments
Loading comments...
