Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చింది: హరీశ్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:21 PM హైదరాబాద్General
ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చింది: హరీశ్ రావు - Ushodayam
ఏపీకి నీళ్లు విడుదల చేసి తెలంగాణకు కరువు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పట్టిసీమ ద్వారా చంద్రబాబు 100 రోజులు నీళ్లు ఎత్తారని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎన్ని నీళ్లు ఎత్తారు, మోటార్లు ఎన్ని గంటలు నడిపారో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో పేరుతో ప్రజలను భయపెట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు.

Comments

G
Loading comments...