Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశం సంక్షోభంలో ఉంటే కొందరు ఎంజాయ్ చేస్తారు: మోదీ

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 4:32 PM జాతీయంGeneral
దేశం సంక్షోభంలో ఉంటే కొందరు ఎంజాయ్ చేస్తారు: మోదీ - Ushodayam
పశ్చిమాసియా సంక్షోభంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇరాన్ యుద్ధ ప్రభావం వేళ ఎరువులు, గ్యాస్ కొరత వస్తుందంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాయని గుజరాత్‌లోని బనస్కాంత సభలో అన్నారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు కొందరు ఎంజాయ్ చేస్తారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించి అశాంతి పెంచడమే వారి లక్ష్యమని మోదీ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...