Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాలతో వివాదాలు.. ఎలాన్‌ మస్క్‌ తీరుపై విమర్శలు!

Follow Ushodayam on Google
Udayam Desk Oct 12, 2026 10:18 AM జాతీయంవాణిజ్యం
దేశాలతో వివాదాలు.. ఎలాన్‌ మస్క్‌ తీరుపై విమర్శలు! - Ushodayam
అపార సంపద, టెక్నాలజీ రంగంపై ప్రభావంతో ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలో శక్తిమంతమైన వ్యక్తిగా ఎదిగారు. అయితే, ఆయన వ్యవహారశైలి తరచూ వివాదాలకు దారితీస్తోంది. వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, నేతలు, న్యాయమూర్తులపై విమర్శలు చేస్తున్నారని మస్క్‌పై ఆరోపణలున్నాయి. తాజాగా భారత్‌తోనూ విభేదాలు తలెత్తడంతో గత వివాదాలు చర్చకు వచ్చాయి.

Comments

G
Loading comments...