Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యార్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి: కోమటిరెడ్డి

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 1:28 PM కరీంనగర్General
డంపింగ్ యార్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి: కోమటిరెడ్డి - Ushodayam
కరీంనగర్‌లో డంపింగ్ యార్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. ప్రకటించిన రూ.17 కోట్లతో నాలుగు యంత్రాలు ఏర్పాటు చేసి బయోమైనింగ్ చేపట్టాలని సూచించారు. యూసేఫ్ ద్వారా మరో రూ.80 కోట్లు తీసుకొస్తే ఏడాదిలో సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. విలీన గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

Comments

G
Loading comments...