వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్‌లోగా పదవుల భర్తీకి కసరత్తు

రాష్ట్రంలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ ప్రక్రియను డిసెంబర్ మొదటివారంలోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ప్రజాభవన్‌లో కీలక సమావేశం జరిగింది.
దాదాపు గంటన్నరపాటు జరిగిన భేటీలో పార్టీ కేడర్ పరిస్థితి, ఇప్పటికే భర్తీ చేసిన పదవులపై చర్చించారు.
Comments
Loading comments...
