Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిండి మాంసం దుకాణాల్లో దసరా సందడి

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:15 PM నల్గొండGeneral
డిండి మాంసం దుకాణాల్లో దసరా సందడి - Ushodayam
దసరా పర్వదినం సందర్భంగా డిండి మండల కేంద్రంలోని మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మటన్‌, చికెన్‌ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు దుకాణాల వద్ద బారులు తీరారు. కిలో మటన్‌ రూ.1,000, చికెన్‌ రూ.300 చొప్పున విక్రయించినా కొనుగోళ్లు కొనసాగాయి. పండుగ నేపథ్యంలో మాంసం మార్కెట్‌లో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...