Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 19, 2026 9:36 PM జాతీయంGeneral
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం - Ushodayam
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మూడ స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన యశ్ దబాస్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించగా, ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...