Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 48 గ్రామాలకు పట్టణ హోదా

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 7:13 PM జాతీయంGeneral
ఢిల్లీలో 48 గ్రామాలకు పట్టణ హోదా - Ushodayam
ఢిల్లీలోని 48 గ్రామాలకు పట్టణ హోదా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ 2041కు అనుగుణంగా అభివృద్ధి అవసరాలను గుర్తించి, నిబంధనలు, అవసరమైన అనుమతులకు లోబడి పనులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...