Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ఘటనపై స్పందించిన మంత్రి దామోదర

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 4:42 PM జాతీయంGeneral
ఢిల్లీ ఘటనపై స్పందించిన మంత్రి దామోదర - Ushodayam
ఢిల్లీ హోటల్‌లో జరిగిన గొడవపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు కొత్తేమీ కాదని అన్నారు. లోపల జరిగేది ఒకటైతే, బయట ప్రచారం మరోలా ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని, ప్రస్తుతం అలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...