వార్తలకు తిరిగి వెళ్లండి
డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటైన హీరోయిన్

తెలుగు, తమిళ నటి మిర్నాళిని రవి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఆమె.. మలేసియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహావిష్ణును నవంబరు 15న పెళ్లి చేసుకున్నారు. మలేసియాలోని లంగకవి ద్వీపంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మిర్నాళిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
Comments
Loading comments...
