Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా సెంటర్లపై దాడులు.. రష్యన్లకు కష్టాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 6:35 PM అంతర్జాతీయంGeneral
డేటా సెంటర్లపై దాడులు.. రష్యన్లకు కష్టాలు - Ushodayam
రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులతో రష్యాలో డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉక్రెయిన్ దాడుల్లో యాండెక్స్‌కు చెందిన ఐదు ప్రధాన డేటా సెంటర్లలో మూడు దెబ్బతిన్నట్లు కథనాలు వెల్లడించాయి. దీంతో ప్రజలు బ్యాంకు ఖాతాల్లోని డబ్బును వినియోగించుకోలేక, ట్యాక్సీలు, ఆహారం బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ తాళాలు పనిచేయక కొందరు తమ ఇళ్లలోకి వెళ్లలేకపోయారు.

Comments

G
Loading comments...