Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూపీఎల్ వేలం అక్టోబర్ 28న

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:56 PM జాతీయంక్రీడలు
డబ్ల్యూపీఎల్ వేలం అక్టోబర్ 28న - Ushodayam
మహిళల ప్రీమియర్ లీగ్ 2027 మినీ వేలం అక్టోబర్ 28న కొచ్చిలో సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు జట్లలోని 27 స్థానాల కోసం 146 మంది క్రీడాకారులు పోటీపడనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరిలో 119 మంది భారతీయులు, 27 మంది విదేశీయులు ఉన్నారు. సోఫియా డంక్లీ, సోఫీ మోలిన్యూ అత్యధికంగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...