Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డైలమాలో కుశాలపురం: ఆ గట్ట.. ఈ గట్ట

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 05, 2026 8:29 AM శ్రీకాకుళంGeneral
డైలమాలో కుశాలపురం: ఆ గట్ట.. ఈ గట్ట - Ushodayam
​శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనమైన కుశాలపురం గ్రామానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గతంలో ఉన్న కోర్టు కేసును వెనక్కి తీసుకోవాలని స్థానిక నాయకులు కోరగా.. గ్రామంలో రోడ్డు, మౌలిక వసతులు, అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనుల గురించి ఇటీవల ప్రజలకు అధికారులకు విన్నవించారు. వీటి అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు క్షేత్రస్థాయి సమాచారం

Comments

G
Loading comments...