Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాదాపు పూర్తయిన నాగార్జున ‘కింగ్100’

Sai Nath Nov 16, 2026 12:53 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
దాదాపు పూర్తయిన నాగార్జున ‘కింగ్100’ - Ushodayam
నాగార్జున నటిస్తున్న ‘కింగ్100’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఒక్క పాట, కొన్ని ప్యాచ్‌వర్క్ సీన్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నెలాఖరుకు ఫైనల్ కాపీ సిద్ధమవుతుందని వెల్లడించారు. ‘ఇట్లు అర్జున’ సినిమాలో అనీష్, అనస్వర రాజన్ నటనను ప్రశంసిస్తూ.. అనస్వరకు తాను పెద్ద అభిమానిగా మారానని చెప్పారు.

Comments

G
Loading comments...